Mahesh Babu Foundation Launches Superstar Krishna Educational Fund: సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి లెగసి మొత్తాన్ని ముందుకు తీసుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ అనేక సినిమాలలో హీరోగా నటించి చాలా స్టార్ డం తెచ్చుకున్నారు. ఆయన తర్వాత తరంలో ముందుగా కుమారుడు రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చినా ఎందుకో ఆయన పూర్తి స్థా�