సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా నిర్మాత…
The Fantastic Four: First Steps : మార్వెల్ స్టూడియోస్ నుంచి మరో కొత్త మూవీ వండర్ రాబోతోంది. అదే ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్. 1960 నాటి MCU కాలక్రమంలో రీడ్ రిచర్డ్స్, అతని సహచరుడు కలిసి ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ మూవీ జులై 25న రాబోతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది. రీడ్ రిచర్డ్స్ (మిస్టర్ ఫెంటాస్టిక్) పాత్రలో పెడ్రో పాస్కల్ నటిస్తున్నాడు. అతని మానవాతీత…