సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన 173వ సినిమాను ప్రకటించాడు. ఉలగనయగన్ కమల్ హాసన్ నిర్మాణంలో కోలీవుడ్ సీనియర్ దర్శకుడు సుందర్ సీ డైరెక్షన్ లో ఈ రాబోతుందని ఇటీవల గ్రాండ్ గా ప్రకటించారు.కానీ కానీ కేవలం పది రోజుల వ్యవధిలోనే సుందర్ సి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఫలితంగా, చిత్ర బృందం మళ్ళీ ‘డైరెక్టర్ హంట్’ ప్రారంభించాల్సి వచ్చింది. దీంతో రజనీకాంత్–కమల్ హాసన్ లాంటి లెజెండరీ కాంబినేషన్‌కు తగిన స్థాయి,…
ఈ ఏడాది సీనియర్ మోస్ట్ తమిళ దర్శకులు మణిరత్నం, శంకర్, ఏఆర్ మురుగుదాస్ నుండి యంగ్ ఫిల్మ్ మేకర్లు లోకేశ్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యారు. కానీ ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన సి సుందర్ మదగజరాజా సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. దాంతో రజనీకాంత్ తో సినిమా చేసే గోల్డెన్ అఫర్ పట్టేసాడు సుందర్ సి. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తుండడం విశేషం. Also Read : OTT : ఈ…
కోలీవుడ్ టాప్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతుంది అంటూ ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. తలైవా, తాను కలిసి పనిచేస్తున్నట్లు ఉళయనాయగన్ ఎనౌన్స్ చేశాడు. ఇటు రజనీ కూడా కన్ఫర్మ్ చేయడంతో 46 ఏళ్ల తర్వాత లెజెండరీ యాక్టర్లు కలిసి వర్క్ చేయబోతున్నారంటూ తమిళ తంబీలు ఆనంద ఢోలికల్లో తేలిపోతున్నారు . వీరిని లోకేశ్ కనగరాజ్ డీల్ చేస్తున్నాడని.. కాదు కాదు.. నెల్సన్ దిలీప్ కుమార్ అంటూ వార్తలొచ్చాయి. కానీ చివరకు సడెన్లీ…
భారీ అంచనాలు, భారీ హైప్, భారీ బుడ్జెట్ తో తెరకెక్కిన రెండు డబ్బింగ్ సినిమాలైన వార్ 2, కూలీ మొత్తానికి ఆగస్టు 14న రిలీజ్ అయ్యాయి. వార్ 2 కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, కూలీ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కింది. వార్ 2 లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తే కూలీలో రజనీకాంత్, ఉపేంద్ర, నాగార్జున, అమిర్ ఖాన్ వంటి హేమ హేమీలు ఉన్నారు. రెండు సినిమాలు స్ట్రయిట్ తెలుగుసినిమాలు అనే…
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కూలీ. సన్ పిచ్ర్స్ నిర్మించిన ఈ సినిమా నిన్న ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో వచ్చిన వార్ 2 తో పోటీగా రిలీజ్ అయింది. కూలీ వర్సెస్ వార్ 2 సినిమాలు నువ్వా.. నేనా? అనేలా పోటీ పడ్డాయి. అయితే లోకేష్ కనకరాజ్ క్రేజ్ తో పాటు రజినీ మాస్ పవర్ తోడవడంతో కూలీ మొదటి రోజు అదరగొట్టింది. Also Read : Venky77 : వెంకీ…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ కంటే ముందే గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నసౌత్ ఇండియన్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన సినిమాలకు కేవలం తమిళనాడులో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా అలాగే ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. అనేక దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. 70 ఏళ్ల వయస్సు వచ్చినా ఇంకా అదే హుషారుతో సినిమాలు చేస్తున్నారంటే అది తలైవాకి మాత్రమే సాధ్యం. ఈ వయస్సులో కూడా అలుపెరగని…