Super Over For Sri Lanka vs India 3rd ODI: ఆగష్టు 2న కొలంబో వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే టైగా ముగిసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేయగా.. ఛేదనలో భారత్ 47.5 ఓవర్లలో సరిగ్గా 230 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మ్యాచ్ టైగా ముగిసింది కాబట్టి ‘సూపర్ ఓవర్’ ఆడిస్తారని