తెలుగు టెలివిజన్ రంగంలో తిరుగులేని ఛానల్ గా రాణిస్తున్న జీ తెలుగు ప్రారంభించిన సరికొత్త నాన్ ఫిక్షన్ షో సూపర్. సెలబ్రిటీ డ్యాన్స్ రియాలిటీ షోగా ఘనంగా లాంచ్ చేసిన ఈ షో మొదటి మెగా లాంచ్ ఎపిసోడ్ అభిమానులను ఎంతగానో అలరించింది. మరిన్ని అద్భుత ప్రదర్శనలతో రెండో ఎపిసోడ్ సూపర్ జోడీ షోప్రేక్షకుల ముందుక