టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాల రీ- రిలీజ్ పర్వం కొనసాగుతూనే ఉంది. హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి సూపర్ హిట్ చిత్రాలను 4k లో అప్ గ్రేడ్ చేసి విడుదల చేస్తూ సెలెబ్రేషన్స్ చేసే సంప్రదాయం పోకిరితో మొదలై అలా సాగుతూ ఉంది. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలను మరోసారి థియేటర్స్‌లో చూసి ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. తాజాగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా ‘నరసింహా’ రీ రిలీజ్ కానుందని…
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను మలయాళం సినిమాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. మలయాళం సినిమాలపై తెలుగు ప్రేక్షకులు మోజు పెంచుకుంటున్నారు.మలయాళం సినిమాలు చిన్న సినిమాలు గా రిలీజై భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. అలాంటి మలయాళం సూపర్ హిట్ మూవీస్ లో జయజయజయజయహే మూవీ ఒకటి. ఈ మూవీ 2022లో మలయాళం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్ మరియు దర్శనరాజేంద్రన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి విపిన్ దాస్ దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన…
చిన్న సినిమా గా విడుదలయి అద్భుత విజయం సాధించిన మూవీస్‌లో మ్యాడ్ మూవీ ఒకటి. ఇంజినీరింగ్ కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాకు అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రివ్యూలు కూడా ఎంతో పాజిటివ్ గా వచ్చాయి. మ్యాడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఎన్టీఆర్ బావ మరిది అయిన నార్నే నితిన్ మ్యాడ్ మూవీ తోనే సినీ ఇండస్ట్రీకి…