Newly discovered twin Kepler planets could be unique water worlds: ఈ అనంత విశ్వంలో భూమి లాంటి గ్రహాలు కొన్ని వేల సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. అయితే వీటన్నింటి మాత్రం మానవుడు గుర్తించలేదు. మనం ఉన్న పాలపుంత గెలాక్సీలోనే 300 బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయి. అలాంటి గెలాక్సీలు మన విశ్వంలో కొన్ని బిలియన్లు ఉన్నాయి. అంటే భూమిలాంటి గ్రహాలు కొన్ని వేల సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. అయితే గత కొన్ని ఏళ్లుగా…
Scientists Discover Massive Exoplanet, A 'Hulk' Among Super-Earths: భూమి లాంటి గ్రహాలు ఈ విశాల విశ్వంలో ఎక్కడైనా ఉన్నాయనే విషయాలపై అనేక దేశాల అంతరిక్ష సంస్థలు పరిశోధలు చేస్తున్నాయి. పెద్ద పెద్ద టెలిస్కోపులను ఉపయోగించి భూమిలాంటి గ్రహాలను గుర్తిస్తున్నారు. ఇప్పటి వరకు చాలా వరకు భూమిని పోలిన గ్రహాలను గుర్తించారు. అయితే అవన్నీ జీవుల అవసానికి అనువుగా మాత్రం లేదు. అయితే కొన్ని మాత్రం భూమి లాగే నివాసయోగ్యతకు అసవరయ్యే ‘ గోల్డెన్ లాక్…
Astronomers Discovers 2 Super-Earths: అనంత విశ్వంలో భూమిలాంటి గ్రహాలను కనుక్కునేందుకు అనేక ఏళ్లుగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. భూమి లాగే నివాసయోగ్యానికి అనుకూలంగా ఉండే గ్రహాలు, భూమి లాగే హాబిటేబుల్ జోన్ లో ఉండే గ్రహాలను గుర్తించేందకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కొన్ని ఎక్సో ప్లానెట్స్ ను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమిని పోలిన భారీ భూ గ్రహాలను(సూపర్ ఎర్త్) గుర్తించారు. అయితే అవి పూర్తిగా మానవ ఆవాసానికి అనుకూలంగా లేవు. అక్కడ జీవం ఉందా..?…