రాజ్ కుంద్రా పోర్న్ వ్యవహారం ‘సూపర్ డ్యాన్సర్’ నిర్వాహకులకి తలపోటుగా మారింది. భర్త అరెస్టుతో శిల్పా శెట్టి సైతం హౌజ్ అరెస్ట్ కాక తప్పటం లేదు. ఆమె కాలు బయటపెడితే మీడియా నానా యాగీ చేసే అవకాశం ఉంది. దాంతో ఆమె ‘సూపర్ డ్యాన్సర్ చాప్టర్ 4’ కార్యక్రమానికి కూడా దూరంగా ఉంటోంది. త్వరలో శిల్పా జడ్జ్ గా తిరిగొచ్చే సూచనలేవీ కనిపించటం లేదు. ప్రస్తుతానికైతే కరిష్మా కపూర్ గెస్ట్ జడ్జ్ గా కొనసాగుతోంది. కానీ, నెక్ట్స్…