కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆచార్య’. ఈ సినిమాలో రామ్ చరణ్ అనే సిద్ధ పాత్రలో నటిస్తున్నాడు. ఏప్రిల్ 29న ఈ సినిమాని థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేయనున్న నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు రాజమౌళి అతిథిగా విచ్చేయగా, చిరంజీవి, రామ్ చరణ్, ద�