Home
Sunrisers Hyderabad
Sunrisers Hyderabad News
-
IPL 2027: సన్రైజర్స్తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్స్టోన్తో పాటు మరో ఆల్రౌండర్ జట్టులోకి..?
IPL 2027: ఐపీఎల్ 2027 సీజన్కు ముందే చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య కీలక ట్రేడ్ డీల్ కుదిరింది. సీఎస్కేకు చెందిన ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్లను సన్రైజర్స్కు బదిలీ చేయగా.. వారి స్థానంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్, ఆస్ట్రేలియా యువ ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ చెన్నై జట్టులోకి రానున్నారు. గత వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ లియామ్ లివింగ్స్టోన్ను రూ.13 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే తాజా ట్రేడ్లో… -
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
Kavya Maran – Anirudh Ravichander Wedding: గత కొంతకాలంగా దక్షిణాది సినీ, వ్యాపార వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్, సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ కుమార్తె అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ వేడుకకు సంబంధించిన పెళ్లి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అందిన సమాచారం ప్రకారం.. వీరి వివాహం నవంబర్ 11న గ్రీస్ వేదికగా… -
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక మార్పు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్తో ఆటగాళ్ల ట్రేడ్ ఒప్పందంలో భాగంగా భారత పేసర్ టీ. నటరాజన్ను తిరిగి జట్టులోకి తీసుకుంది. ప్రతిగా లెగ్ స్పిన్నర్ జీషాన్ అన్సారీ ఢిల్లీ క్యాపిటల్స్కు వెళ్లనున్నాడు. ఈ ట్రేడ్లో నటరాజన్ తన పారితోషికాన్ని రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గించుకోవడం విశేషం. అంటే రూ.5.75 కోట్ల తగ్గింపుతో హైదరాబాద్ జట్టులోకి తిరిగి వచ్చాడు నటరాజన్.. రెండేళ్ల తర్వాత సన్రైజర్స్కు నటరాజన్ తిరిగి రాక… -
SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంతర్జాతీయ క్రికెటర్ల నైపుణ్యాలను తీర్చిదిద్దడంలో, ఇతర దేశాల ఆటగాళ్లతో సత్సంబంధాలు ఏర్పరచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ ఆల్రౌండర్ మోయిసెస్ హెన్రిక్స్ తన క్రికెట్ ప్రయాణంలో ఐపీఎల్ అందించిన ప్రోత్సాహం గురించి, ముఖ్యంగా భారతీయ క్రీడాకారుల వ్యూహాలను అర్థం చేసుకోవడంపై ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. లీగ్లో వివిధ ఫ్రాంచైజీల తరఫున ఆడటం వల్ల తన కెరీర్ కొత్త మలుపు తిరిగిందని హెన్రిక్స్ పేర్కొన్నారు. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్… -
Travis Head: చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ఒక్క ఓటుతో సంచలన విజయం..
Travis Head: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ వరుసగా రెండో ఏడాది కూడా ఆస్ట్రేలియా అత్యున్నత వ్యక్తిగత క్రికెట్ పురస్కారం 'అలన్ బోర్డర్ మెడల్'ను కైవసం చేసుకున్నాడు. ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున ఆడుతున్న ఈ కాటేరమ్మకొడుకు ఆసీస్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఐదో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ రేసులో తన ఆత్మీయ మిత్రుడు, వికెట్ కీపర్… -
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
Liam Livingstone Alleges SRH Owners Over Playing 11: ‘ఐపీఎల్లో జట్టు యజమానులు ఆటగాళ్ల ఎంపికలో జోక్యం చేసుకుంటారా?’.. అనే ప్రశ్నకు సంవత్సరాలుగా స్పష్టమైన సమాధానం దొరకలేదు. అయితే తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మాజీ ఆటగాడు లియామ్ లివింగ్స్టోన్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊతమిచ్చాయి. ఐపీఎల్ 2026 సీజన్లో తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడిస్తూ.. జట్టు యజమానుల అభిప్రాయం కూడా తుది జట్టు ఎంపికపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్కు చెందిన… -
Pat Cummins: “ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది”.. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Pat Cummins: ఐపీఎల్ 2026 సీజన్లో తన బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ను నివ్వెరపరిచిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఆడిన ఈ వండర్ కిడ్.. ఈ సీజన్లో ఫాస్టెస్ట్ సెంచరీతో పాటు కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి కమిన్స్తో సహా ఎందరో దిగ్గజ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ నేపథ్యంలో సూర్యవంశీ క్రీజ్లో… -
SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్కు కాటేరమ్మ కొడుకు దూరం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అభిమానులకు, ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి మరియు ఆ జట్టు మద్దతుదారులకు ఆందోళన కలిగించే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయవంతమైన కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ కాంబో పేసర్ పాట్ కమిన్స్ ఐపీఎల్ 2027 సీజన్కు దూరం కానున్నట్లు స్వయంగా హింట్ ఇచ్చారు. రాబోయే కాలంలో అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ ఎంతో బిజీగా ఉన్న నేపథ్యంలో, తన వర్క్లోడ్ను సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి , ఫిట్నెస్ను కాపాడుకోవడానికి ఐపీఎల్ టోర్నమెంట్ను… -
Kavya Maran: “ఓడినా తల ఎత్తుకుని వెళ్తాన్నాం”.. SRH టీమ్లో ధైర్యం నింపిన కావ్యా మారన్.. వైరల్ వీడియో
Kavya Maran: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్-1 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. అయితే, టోర్నీ నుండి వైదొలిగిన రెండు రోజుల తర్వాత.. సన్రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ తన జట్టు ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్తో చాలా సరదాగా, ఆత్మీయంగా మాట్లాడుతుండటం అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి 2016 ఛాంపియన్స్ అయిన సన్రైజర్స్ హైదరాబాద్కు ఈ 2026 ఐపీఎల్ సీజన్ ఎంతో… -
Riyan Parag: అమ్మో వైభవ్ను అస్సలు టచ్ చేయం.. రాజస్థాన్ కెప్టెన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Riyan Parag Reveals RR’s Special Approach For Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)పై అద్భుత విజయాన్ని సాధించిన రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) క్వాలిఫయర్-2కు దూసుకెళ్లింది. బుధవారం న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్ఆర్ అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసక బ్యాటింగ్ (97; 29 బంతుల్లో 5×4, 12×6) మ్యాచ్ను పూర్తిగా రాజస్థాన్ వైపు తిప్పేసింది. ఆపై జోఫ్రా…
తాజావార్తలు
-
Gautam Gambhir: “మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది”.. ఘోర పరాజయం తర్వాత కోహ్లీ, రోహిత్పై గంభీర్ ఫైర్
-
BYD Denza Z9 GT: భారత్లో BYD Denza Z9 GT లాంచ్.. 2.7 సెకన్స్ లో 100 kmph స్పీడ్, 670KM రేంజ్!
-
EC Meeting With Rayalaseema SPs: రాయలసీమలో ఎన్నికల హింసపై ఈసీ ఫోకస్.. నేడు తిరుపతిలో కీలక భేటీ
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Chiranjeevi: ‘మెగాస్టార్’ ఫ్యాన్స్కు డబుల్ ధమాకా!
ట్రెండింగ్
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!