Home
Sunrisers Hyderabad Captain
Sunrisers Hyderabad Captain News
-
Pat Cummins: ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ప్యాట్ కమిన్స్ ఎంట్రీపై క్లారిటీ వచ్చేసిందోచ్..!
Pat Cummins: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులకు గుడ్‌న్యూస్ వచ్చేసింది. జట్టు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాకకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. కమిన్స్ తాజాగా ఫిట్నెస్ టెస్ట్‌లో పాస్ అయ్యాడు. వెన్నునొప్పి గాయంతో గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉంటున్న కమిన్స్, త్వరలోనే జట్టుతో కలవనున్నాడు. వాస్తవానికి సీజన్ ప్రారంభానికి ముందే భారత్ చేరుకున్నాడు కమిన్స్, ఏప్రిల్ 2న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత విజయం స్కానింగ్ కోసం సిడ్నీకి వెళ్లాడు. అక్కడ నిర్వహించిన… -
Sun Risers Hyderabad: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గుడ్ న్యూస్.. కమిన్స్ వచ్చేస్తున్నాడు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు, అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ వంటి సుదీర్ఘమైన టోర్నమెంట్లో కీలక ఆటగాళ్లు, ముఖ్యంగా జట్టును నడిపించే కెప్టెన్ అందుబాటులో లేకపోవడం జట్టు సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జట్టుకు గత కొంత కాలంగా దూరమైన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఏప్రిల్ 17న తిరిగి జట్టులోకి చేరనున్నట్లు తెలుస్తోంది. ప్యాట్ కమిన్స్ ఒక బౌలర్ మాత్రమే కాదు, ప్రపంచస్థాయిలోనే ప్రూవ్ చేసుకున్న ఒక మంచి లీడర్ కూడా. ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ అందించిన… -
Pat Cummins Injury Update: SRH అభిమానులకు గుడ్ న్యూస్.. కెప్టెన్ ‘కమిన్స్’ రీ-ఎంట్రీపై బిగ్ అప్డేట్..!
Pat Cummins Injury Update: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా సీజన్ మొదట్లో కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నాడు. దీంతో తాత్కాలికంగా జట్టు నాయకత్వ బాధ్యతలను ఇషాన్ కిషన్ కు అప్పగించినట్లు ఫ్రాంచైజీ తెలిపిన సంగతి విదితమే. నిజానికి మొదట కమిన్స్ సీజన్ మొదటి భాగం పూర్తిగా దూరమవుతాడని భావించినప్పటికీ, హెడ్ కోచ్ డేనియల్ వెటోరి… -
SRH Ishan Kishan Captaincy: ఐపీఎల్ 2026లో ట్విస్ట్.. ఇషాన్ కెప్టెన్సీపై కమిన్స్ నీడ.!
SRH Ishan Kishan Captaincy: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ & బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ గత రెండు నెలలు బాగా గడిచాయి. జాతీయ జట్టులో తిరిగి చోటు సంపాదించడంతో పాటు.. టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా భారత్ నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు అతని దృష్టి మొత్తం ఐపీఎల్ 2026పై ఉంది. ఈ సీజన్లో ఇషాన్ మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగనున్నాడు. గతఏడాదితో పోలిస్తే ఈ ఏడాది…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
-
Mitchell Santner: మా ఓటమికి కారణం ఇదే.. న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ కామెంట్స్..
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..