దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీ… సన్నీ సంస్కారి కీ తులసి కుమారి. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా కాంట్రవర్సిలో నిలిచింది. మొదట దుల్హనియా 3 టైటిల్‌తో ఈ సినిమా రూపొందించాలనుకున్నారని, అలియా భట్ స్థానంలో జాన్వీ కపూర్ ని తీసుకొచ్చారంటూ ప్రచారం సాగింది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలోదుల్హనియా ఫ్రాంచైజీ బాలీవుడ్‌లో హిట్ సిరీస్‌గా నిలిచింది Also Read : Bandla Ganesh : బండ్ల గణేష్ ట్వీట్…
రొమాంటిక్ కామెడీ అండ్ డ్రామా చిత్రాలతో పేరు తెచ్చుకున్న వరుణ్ ధావన్ సీటాడెల్, బేబీ జాన్‌తో యాక్షన్ హీరోగా మారాడు. సీటాడెల్ ఓటీటీకే పరిమితం కాగా తేరీ రీమేక్ బేబీ జాన్ బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయింది. మనకు ఈ సీరియస్ కథలు పడటం లేదని త్వరగానే గ్రహించిన వరుణ్ మళ్లీ జోవియల్ రోల్స్‌కు షిఫ్టై పోతున్నాడు. తనకు అచ్చొచ్చిన దర్శకుడితో హ్యాట్రిక్ హిట్‌కు సిద్ధమయ్యాడు. నెక్ట్స్ సన్నీ సంస్కారి కీ తులసి కుమారి అనే ఫక్త్…
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్.. బేధియా తర్వాత హిట్టు మొహమే చూడలేదు. బవాల్ ఓటీటీకి పరిమితం కాగా, ఆపై చేసినవన్నీ క్యామియోస్. రాకీ ఔర్ రాణీ ప్రేమ్ కహానీ, ముంజ్యా, స్త్రీ2లో స్పెషల్ రోల్‌లో మెరిశాడు. ఇక సౌత్ ఇండియన్ స్టోరీ తేరీ రీమేక్ బేబీ జాన్ చేసి చేతులు కాల్చుకున్నాడు వరుణ్. మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ప్రజెంట్ సన్నీ సంస్కారీకి తులసి కుమారీ, హై జవానీ తో ఇష్క్ హోనా…