జాన్వీకి బొత్తిగా బాలీవుడ్ కలిసి రావడం లేదు. దడక్ తర్వాత హిట్ మొహమే చూడలేదు. ఇక స్టార్ కిడ్స్‌కు అండగా నిలిచే కరణ్ జోహార్ కూడా జానూకు హ్యాండిచ్చాడట. 2008లో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దోస్తానా తెరకెక్కించాడు కరణ్. అభిషేక్, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అయితే 2019లో సీక్వెల్ ప్లాన్ చేశాడు ఫిల్మ్ మేకర్. కార్తీక్ ఆర్యన్, జాన్వీ, లక్ష్య హీరో హీరోయిన్లుగా ఫిక్సయ్యారు…