Sundaram Master Trailer : వైవా అనే ఒక షార్ట్ వెబ్ సిరీస్ తో ఒక్కసారిగా సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ అందుకున్నాడు హర్ష. ఇక ఆ దెబ్బతో వైవా హర్షగా పేరు మార్చుకొని సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంటూ వస్తున్నాడు. ఇప్పటివరకు ఎక్కువగా కమెడియన్ తరహా పాత్రలు పోషిస్తూ వచ్చిన ఆయన ప్రధాన పాత్రలో ఒక సినిమా చేస్తున్న�