నందమూరి కళ్యాణ్ రామ్ ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ డిఫరెంట్ రోల్స్ లో మెరుస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా కళ్యాణ్ రామ్ నటిస్తున్న మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ముఖ్యపాత్రలో నటిస్తు్న్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీపై నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, సాంగ్స్ కు విపరీతమైన బజ్…
Kalyanram : నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న మూవీ సన్నాఫ్ వైజయంతి. ఇందులో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరో తల్లి పాత్రలో నటిస్తోంది. ఆమెది చాలా పవర్ ఫుల్ రోల్. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ముచ్చటైన బంధాలే అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. కర్నూలులోని ఓ కాలేజీలో ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక్కడ నందమూరి కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. అనేక విషయాలను…