Sun Colour Is Actually White: మన సౌరవ్యవస్థకు మూలాధారం సూర్యుడు. మన గ్రహాలకు కావాల్సిన శక్తిని ఇస్తుంటాడు. అయితే సూర్యుడు మనకు ఎప్పుడు పసుపు రంగులోనే దర్శనం ఇస్తుంటాడు. అయితే అసలు సూర్యుడి కలర్ పసుపు రంగు కానది మాజీ నాసా వ్యోమగామి స్కాల్ కెల్లీ అంటున్నారు. సూర్యుడు తెలుపు రంగులో ఉంటాడని ధ్రువీకరించారు ఆయన. విశ్వంలో అనేక నక్షత్రాలతో పోల్చుకుంటే సూర్యుడు ఓ మరగుజ్జు నక్షత్రం. సూర్యుడితో పోలిస్తే కొన్ని వేల రెట్లు పెద్దవైన…