Home
Summer Holidays
Summer Holidays News
-
Dheeraj Mogilineni: పెద్ద సినిమాలతో తలపడలేక ‘సమ్మర్ హాలిడేస్’ మళ్లీ వాయిదా..
Dheeraj Mogilineni: బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల పోటీకి తలొగ్గి చిన్న చిత్రాలు దారి వెతుక్కోవడం టాలీవుడ్లో కొత్తేమీ కాదు. ఇప్పుడు అదే పరిస్థితుల మధ్య ‘సమ్మర్ హాలిడేస్’ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన అక్టోబర్ 30 తేదీన కాకుండా, నవంబర్ 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాత ధీరజ్ మొగిలినేని ప్రెస్ మీట్ వేదికగా ప్రకటించారు. పెద్ద సినిమాల రద్దీ వల్ల మంచి కంటెంట్‌తో తీసిన సినిమా దెబ్బతినకూడదనే… -
SKN: కెరీర్ మన క్రష్ అయినప్పుడు ఏ క్రష్ అయినా మన వెంట రావాల్సిందే
టాలీవుడ్లో వైవిధ్యమైన, కథా బలమున్న చిత్రాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతున్నారు ధీరజ్ మొగిలినేని. ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ వంటి విభిన్న చిత్రాలతో పాటు ‘డీజే టిల్లు’, ‘బేబి’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలలో భాగస్వామిగా ఉన్న ఆయన.. ఇప్పుడు తన ‘ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌పై సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మన చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలను నెమరువేసేలా ఆయన నిర్మిస్తున్న బ్యూటిఫుల్ చిల్డ్రన్ మూవీ “సమ్మర్ హాలిడేస్”.… -
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పాఠశాలలకు వేసవి సెలవులను మరో కొన్ని రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కొంత ఊరట పొందారు. వాస్తవానికి పాఠశాలలు జూన్ 13 నుంచి పునఃప్రారంభం కావాల్సి ఉండగా, ఆ రోజు రెండో శనివారం కావడంతో సెలవు ఉంటుంది. అలాగే జూన్ 14 ఆదివారం కూడా కావడంతో వరుసగా రెండు రోజులు సెలవులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం షెడ్యూల్లో మార్పులు చేసింది. తాజా… -
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు.. ఉత్తర్వులు జారీ..
రాష్ట్రంలో భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా మే నెల ముగిసినా ఎండల తీవ్రత, వడగాల్పుల ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో చిన్న పిల్లలు, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను పొడిగించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓఝ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు వేసవి సెలవులను జూన్ 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 14వ… -
TTD: వేసవి సెలవుల్లో భక్తులకు టీటీడీ బంపరాఫర్
వేసవి సెలవుల సందర్భంగా శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది టీటీడీ.. సర్వదర్శనం భక్తులకు సులభతరంగా స్వామివారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేసింది.. శ్రీవారి వైకుంఠం కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండానే.. నేరుగా స్వామివారి దర్శనం కలిపిస్తున్నారు.. బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో.. సామాన్య భక్తులకు దర్శనాలు సులువుగా జరిగిపోతున్నాయి.. -
Summer Holidays: వేసవి సెలవుల్లో అనారోగ్యం పాలవ్వకుండా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
Summer Holidays: ప్రస్తుతం వేసవి కలం కావడంతో స్కూల్స్‌కి సెలవులు రావడం సహజమే. ఈ పరిస్థితులలో పిల్లలు ఇళ్లలోనే గడిపే పరిస్థితి నెలకొంది. ఇంతకాలం ఉదయాన్నే స్కూల్‌కి వెళ్లే సాయంత్రానికి తిరిగి వచ్చే అలవాటులో ఉన్న పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఎక్కువ సమయం ఉంటారు. అయితే వేసవి కాలంలో పిల్లలు వేడి, తేమ, ధూళి, కాలుష్యం వంటి సమస్యల మధ్య వారి ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. మరి వాటి కోసం తగిన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.… -
Summer Holidays: అంగన్వాడీ చిన్నారులకు వేసవి సెలవులు ప్రకటన..!
Summer Holidays: రాష్ట్రంలోని అంగన్వాడీ చిన్నారులకు మంత్రి సీతక్క ఆదేశాల మేరకు నెల రోజుల పాటు సెలవులు ప్రకటించారు. తల్లిదండ్రులు, అంగన్వాడీ యూనియన్ల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ లో బుధవారం నాడు అంగన్వాడీ యూనియన్లతో డైరెక్టర్ కాంతి వెస్లీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో మే 1 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే అంగన్వాడీ లబ్దిదారులకు పౌష్టికాహారం అందించేలా ప్రత్యేక… -
Parenting Tips: పిల్లల వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు చేయాల్సిన పనులు ఇవే!
Parenting Tips: పిల్లలకు వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇది పిల్లలకి ఎంతో ఉత్సాహభరితంగా ఉండే సమయం. స్కూల్ లేని స్వేచ్ఛ, ఆడుకోవడానికి ఎక్కువ సమయం, కుటుంబంతో గడిపే మధుర క్షణాలు ఇవన్నీ పిల్లలకే కాక తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తాయి. అయితే, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. సరైన ఆలోచన లేకుండా విడిచిపెట్టితే పిల్లలు టీవీ, మొబైల్ లతో సెలవులను గడిపేస్తారు. కాబట్టి వేసవి సెలవుల్లో పిల్లల అభివృద్ధికి తోడ్పడే కొన్ని పేరెంటింగ్… -
TGBIE: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంటర్మీడియట్ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటన..
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి (TGBIE) గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది. ఈ సెలవులు మార్చి 30, 2025 నుంచి ప్రారంభమై జూన్ 1, 2025 వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలలు ఈ షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. -
Andhra Pradesh: ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు.. ఎందుకంటే?
ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సెలవులను ఈ నెల 12 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా.. తాజా మార్పుతో 13న రీఓపెన్ అవుతాయని సర్కారు తెలిపింది.
తాజావార్తలు
-
US, Russia and Ukraine Talks: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు? నవంబర్‌లో కీలక త్రైపాక్షిక చర్చలు!
-
Potato Samosa: కరకరలాడే రుచికరమైన బేకరీ స్టైల్ ‘ఆలూ సమోసా’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
HP Star Book Air 14: HP Star Book Air 14 ల్యాప్‌టాప్ లాంచ్.. OLED టచ్‌స్క్రీన్, 42.5 గంటల బ్యాటరీ బ్యాకప్!
-
Anushka-Virat: గ్లామర్, క్రికెట్ ప్రపంచానికి దూరంగా.. ఆధ్యాత్మిక బాటలో విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు
-
Team India History: టీ20 క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు.. తొలి జట్టుగా టీమిండియా!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!