తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా రూపొందించిన చిత్రం ‘డియర్ ఉమ’ ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ కథానాయకుడిగా నటించారు. సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. నగేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నిర్వహించిన ప్రీ-రిలీజ్…