Home
Sumanth Akkineni
Sumanth Akkineni News
-
నటనాభిలాషి… సుమంత్!
జయాపజయాలతో నిమిత్తం లేకుండా తనదైన పంథాలో పయనిస్తున్నారు హీరో సుమంత్. తాత అక్కినేని నాగేశ్వరరావు పోలికలతో ఆరడగులకు పైగా ఎత్తులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే పర్సనాలిటీ సుమంత్ సొంతం. తాత ఏయన్నార్, మేనమామ నాగార్జున బాటలోనే వైవిధ్యమైన పాత్రలతో సాగడం ఆరంభించారు సుమంత్. రామ్ గోపాల్ వర్మ ‘ప్రేమకథ’తో హీరోగా పరిచయమైన సుమంత్ కు ఆరంభంలో అపజయాలే పలకరించాయి. అయినా పట్టువదలని విక్రమార్కునిగా ముందుకు సాగి ‘సత్యం’తో అసలు సిసలు విజయాన్ని అందుకున్నారు సుమంత్. అప్పటి నుంచీ… -
వైవిధ్యంగా ‘మళ్ళీ మొదలైంది’ ఫస్ట్ సాంగ్!
సుమంత్ మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడొహో! అంటూ సోషల్ మీడియా కోడై కూసిన వైనం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అయితే… సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఆ వెడ్డింగ్ కార్డ్ నిజజీవితానికి సంబంధించింది కాదని, సుమంత్ నటిస్తున్న ‘మళ్ళీ మొదలైంది’ సినిమా షూటింగ్ కోసం ప్రింట్ చేసిందని ఆ తర్వాత బయటపడింది. ఇంతలోనే రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు ‘ఒకసారి చేదు అనుభవం ఎదురైనా మళ్ళీ పెళ్ళికి సిద్ధపడ్డావా?’ అంటూ సుమంత్ కు ట్విట్టర్ వేదికగా క్లాస్ తీసుకున్నాడు.… -
లీకైన వెడ్డింగ్ కార్డ్… షాకైన ఆర్జీవీ… క్లారిటీ ఇచ్చిన సుమంత్!
“అక్కినేని వారి హీరో సుమంత్, మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు!” ఈ వార్త చాలా చోట్ల హల్ చల్ చేసింది. మీడియాలో, సొషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. చివరకు విషయం వర్మగారి దాకా వెళ్లింది. పెళ్లంటే పడని ఆర్జీవీ సారు ఊరుకుంటాడా? సుమంత్ ని ట్యాగ్ చేసి మరీ ‘పెళ్లంటే పెద్ద పెంట’ అంటూ పోస్టింగ్ పెట్టాడు. సుమంత్ కూడా ఇక తప్పదని స్పందించేశాడు! తన తొలి డైరెక్టర్ కూడా ‘వద్దురా సోదరా… పెళ్లంటే నూరేళ్ల… -
ఒకసారి పెళ్లయ్యాక కూడా నీకు బుద్ధి రాలేదా ?
అక్కినేని యంగ్ హీరో సుమంత్ రెండవ పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. నిన్న మొత్తం టాలీవుడ్ లో ఇదే విషయం హాట్ టాపిక్ అయ్యింది. పవిత్ర అనే అమ్మాయిని సుమంత్ వివాహం చేసుకోనున్నాడు. ఈ మేరకు వారి వెడ్డింగ్ కార్డుల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. వారి వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారు. ఇదంతా నిన్నటి న్యూస్… కానీ ఈ రోజు కూడా సుమంత్ పెళ్లి వార్త టాలీవుడ్ లో ముఖ్యాంశంగా… -
రెండవ పెళ్ళికి సిద్ధమైన సుమంత్
అక్కినేని యంగ్ హీరో సుమంత్ రెండవ పెళ్ళికి సిద్ధమయ్యారు. ఈ విషయం టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్. సుమంత్ కుమార్ యార్లగడ్డ పలు తెలుగు సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సత్యం, గౌరీ, గోదావరి, మధుమాసం, గోల్కొండ హై స్కూల్, మళ్ళీ రావా చిత్రాలతో డీసెంట్ హిట్లు కొట్టారు. సుమంత్ అక్కినేని నాగేశ్వరరావు పెద్ద మనవడు. ఇక ఇప్పుడు సుమంత్ మరోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇది ఆయనకు రెండవ వివాహం. ఈ మేరకు…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!