Anchor Suma : టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా క్రేజ్ తెచ్చుకున్న సుమ కనకాల తన వ్యక్తిగత జీవితంపై చాలా అరుదుగా మాట్లాడుతుంటుంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన భర్త రాజీవ్ కనకాలతో ఉన్న బంధంపై స్పష్టత ఇచ్చింది. నాకు వచ్చే కలలు చాలా వరకు నిజం అవుతుంటాయి. అలా ఓ సారి రాజీవ్ కు యాక్సిడెంట్ అయినట్టు కల వచ్చింది. వెంటనే కాల్ చేస్తే నిజంగానే యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. ఇక మా పెళ్లి బంధంలో…