Home
Sukumar
Sukumar News
-
Ram Charan : RC 17 ప్రీ లుక్ పోస్టర్.. ఇదెక్కడ రచ్చ అయ్యా?
‘పుష్ప 2’ 2024 డిసెంబర్లో విడుదల కాగా, రెండేళ్ల నుంచి రామ్‌చరణ్ మూవీ కథ చెక్కుతూనే ఉన్నాడు సుకుమార్. అదిగో ఇదిగో అంటూ ఊరించిన ‘ఆర్సీ 17’ ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ గుజరాతీ మూవీ ‘లాలో’ను పోలి ఉండడంతో రీమేక్ అంటూ ప్రచారం నడుస్తుంది. ‘ఆర్సీ 17’ ప్రీ లుక్ పోస్టర్లో నెమలి పింఛంలో మనిషి ఆకారం మిక్స్ చేశారు. ‘లాలో’ మూవీ పోస్టర్లా అనిపించడంతో ఇప్పుడు… -
RC 17: కొత్త ప్రపంచాన్ని సుకుమార్ సృష్టిస్తాడా?
ఒకప్పుడు ‘రంగస్థలం’తో బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసిన కాంబినేషన్ ఇప్పుడు మరోసారి సిద్ధమైంది. ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్, ‘పెద్ది’ తర్వాత రామ్‌చరణ్.. ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న ‘RC 17’ (ఆర్సీ 17) పై అప్పుడే భారీ అంచనాలు మొదలైపోయాయి. అయితే, ‘రంగస్థలం’ని మించిన సంచలనం సృష్టించాల్సిన బాధ్యత ఈ కాంబినేషన్ మీదే ఉంది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆర్సీ 17’ ప్రాజెక్ట్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. నవంబర్ 1న హైదరాబాద్‌లోని రామానాయుడు… -
RC 17 షురూ.. చిరంజీవి చేతుల మీదుగా చరణ్ కొత్త సినిమా ప్రారంభం!
RC 17 Movie Launch: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామ్‌చరణ్ – సుకుమార్ కాంబో అధికారికంగా పట్టాలెక్కింది. ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ‘RC 17’ ప్రాజెక్ట్‌ను ఈరోజు ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై, చిత్ర ముహూర్తపు సన్నివేశానికి స్వయంగా క్లాప్ కొట్టారు. తండ్రి చేతుల మీదుగా కొడుకు సినిమా మొదలుకావడంతో మెగా ఫ్యాన్స్ మస్త్ ఖుషీ… -
RC 17 : రామ్ చరణ్ ‘RC 17’ కోసం రంగంలోకి అనిరుధ్
టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసే వార్త ఒకటి ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఆర్య’ సినిమా నుంచి మొదలైన దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) ల ఐకానిక్ కాంబినేషన్‌కు తొలిసారిగా బ్రేక్ పడింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సుకుమార్ తెరకెక్కించబోయే భారీ ప్రాజెక్ట్ (RC17) కోసం దేవిశ్రీ స్థానంలో రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా ఫైనల్ అయ్యాడు. సుకుమార్ సినిమా అంటే కచ్చితంగా… -
మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
RC 17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న ‘RC 17’ కోసం సినీ లవర్స్ ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘రంగస్థలం’ లాంటి రికార్డ్ బ్రేకింగ్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎప్పుడుంటాయనే దానిపై చాలా రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా ఈ సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్ వేస్తూ నిర్మాణ సంస్థ… -
Aneet Padda: టాలీవుడ్లోకి ‘సైయారా’ బ్యూటీ ఎంట్రీ?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ‘RC17’ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. RC17 ఇంకా అధికారికంగా ప్రారంభం కాకముందే.. సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వార్తలు, రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం లేదనే ప్రచారం నడవగా.. తాజాగా అనిరుద్ లాక్ అయినట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు హీరోయిన్ ఎంపిక అంశం చర్చనీయాంశంగా మారింది. చరణ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ను తీసుకోవాలని… -
RC 17: #RC17 సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాదా? మైత్రీ రవిశంకర్ ఏమన్నారంటే?
రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న #RC17 సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ స్పందించారు. ఇటీవల ‘దొంగ నా కొడుకు’ సినిమా ప్రెస్ మీట్లో పాల్గొన్న ఆయన, ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. దేవిశ్రీ ప్రసాద్ (DSP) తో మైత్రీ మూవీ మేకర్స్ కి ఉన్న విభేదాల కారణంగానే ఈ సినిమా నుంచి ఆయన్ని తప్పించారని వస్తున్న వార్తల్లో నిజం లేదని రవిశంకర్ స్పష్టం చేశారు.… -
RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ ‘RC 17’ గ్రాండ్ ఓపెనింగ్ అప్పుడే.. అప్డేట్ ఇచ్చిన మైత్రి రవిశంకర్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC 17’. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలకు (ఓపెనింగ్) సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ అధినేత వై. రవిశంకర్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇటీవల జరిగిన దొంగ నా కొడుకు ఈవెంట్లో మౌళి ‘RC 17’ అప్డేట్… -
Nitesh Tiwari: ఆర్జీవీ ‘శివ’తో మొదలైంది నా తెలుగు సినిమా పిచ్చి.. రామాయణ డైరెక్టర్!
Nitesh Tiwari: “తెలుగు సినిమాలంటే నాకేదో ఈ మధ్య మొదలైన క్రేజ్ కాదు.. నా స్కూల్ రోజుల్లో రామ్ గోపాల్ వర్మ తీసిన ‘శివ’ చూసినప్పటి నుంచే టాలీవుడ్ అంటే విపరీతమైన పిచ్చి మొదలైంది” అంటూ ‘రామాయణ’ దర్శకుడు నితీష్ తివారీ మనసులోని మాటను బయటపెట్టారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికపై ఆయన తెలుగు సినిమాతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంటూ మాట్లాడిన మాటలు, స్టేజ్ మీదే తెలుగు పాట పాడిన తీరు ఇప్పుడు సినీ వర్గాల్లో… -
RC 17: సినిమా ఓపెనింగ్ కాదు.. ఆఫీస్ మాత్రమే.!
RC 17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC 17’పై సోషల్ మీడియాలో నిరంతరం ఆసక్తికర చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా ఖరారు కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, దసరా సందర్భంగా లేదా అక్టోబర్ 21న ఈ సినిమా పూజా కార్యక్రమాలు గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్‌గా పూర్తయ్యాయంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం…
తాజావార్తలు
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Enough Phone: iPhone 13 Mini సైజులో కొత్త స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరా, రిమూవబుల్ బ్యాటరీతో Enough Phone లాంచ్!
-
Surat Businessman: ఒక్కో ఉద్యోగికి రూ.లక్ష దీపావళి బోనస్.. సూరత్ వ్యాపారి ఔదార్యంపై ప్రశంసలు!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Tirupati Rural ZPTC Result 2026: నరాలు తెగే ఉత్కంఠ.. తిరుపతి రూరల్ జెడ్పీటీసీగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి విజయం!
ట్రెండింగ్
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!