పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న *ఓజి* సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవర్ స్టార్ అభిమానులే కాదు, తెలుగు సినీ అభిమానులు సైతం విపరీతంగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విషయంలో ఒక గుడ్ న్యూస్ చెప్పింది సినిమా టీం. అదేంటంటే, ఇప్పటివరకు లోడ్ కాని క్యూబ్ కంటెంట్ ఫైనల్‌గా లోడ్ అయినట్లుగా తెలుస్తోంది. Also Read :Jr NTR Injury Update: డాక్టర్లకి ఎన్టీఆర్ షాక్.. రెండో రోజు షూట్? అయినా సరే,…
Nani Next Movie: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలో రిలీజ్ కి కూడా రెడీ చేస్తున్న సినిమా యూనిట్ ప్రమోషన్స్ కూడా ప్రారంభించే పనిలో పడింది. శనివారం నుంచి సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయని అధికారిక ప్రకటన వెలువడింది. ఇక ఈ సినిమా తర్వాత నాని…