పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న భారీ చిత్రం “ఓజీ” . యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా, సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక విడుదల సమయం దగ్గర పడుతుండడంతో, అభిమానుల్లో ఉత్కంఠ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక సినిమా ప్రమోషన్లో భాగంగా, ఈ నెల సెప్టెంబర్ 19న విజయవాడ, 21న హైదరాబాద్ లో రెండు భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లు నిర్వహించనున్నట్టు వార్తలు వినిపిస్తున్న…