Odisha: అందరికి అన్నంపెట్టి ఆకలి తీర్చే రైతన్న ఆర్ధిక ఇబ్బందులతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన నమ్ముకున్న భూమిని అమ్ముకోలేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోలేక ఉరితాడుకో.. పురుగుల మందుకో ప్రాణాలను అంకితమిస్తున్నారు చాలా మంది రైతులు. గతంలో రైతులు ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు