గీతా ఆర్ట్స్ 2 నుంచి సుహాస్ హీరోగా తెరకెక్కిన సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో. ఫిబ్రవరి 2న థియేటర్స్ లోకి రానున్నా ఈ సినిమా ట్రైలర్ తో మంచి బజ్ జనరేట్ చేసింది. ఈ మూవీని ఫిబ్రవరి 2 కన్నా ముందు ఫిబ్రవరి 1నే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. ఈరోజు ప్రీమియర్స్ ని వేయనున్నారు మేకర్స్. సెలెక్టెడ్ ఏరియాస్ లో ప్రీమియర్స్ వేస్తే… వచ్చే పాజిటివ్ టాక్ సినిమాకి హెల్ప్ అవుతుంది అనేది మేకర్స్ ఆలోచన. పాజిటివ్…
సాయి రాజేష్ బేబీ, నాని నటించిన హాయ్ నాన్న, పాయల్ మంగళవారం, తరుణ్ భాస్కర్ కీడాకోలా, సితార ఎంటర్టైన్మెంట్ మ్యాడ్ మూవీ, శ్రీ విష్ణు సామజవరగమన, ధనుష్ సార్, సుహాస్ పద్మభూషణ్… ఈ సినిమాల్లాంటిలో ఉన్న కామన్ పాయింట్ రిలీజ్ ముందు రోజు ప్రీమియర్స్ వేయడమే. అసలు అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమాల ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర ఊహించిన దానికన్నా ఎక్కువ కలెక్షన్స్ ని…