శరీరం ఆరోగ్యంగా ఉండటానికి రోజూ ఉప్పు అవసరం అయినట్లే.. చక్కెర ఆరోగ్యానికి అంతే ముఖ్యమైనది. చక్కెర మన శరీరానికి శక్తిని అందిస్తుంది. అయితే, చక్కెర తినడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు సూచిస్తుంటారు. చక్కెర ఎక్కువగా వాడితే హైబీపి, బరువు పెరగటం, షుగర్, కొవ్వు, కాలేయ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయ�