భారతదేశంలో అనేకమంది అదృష్టం కలిసి రాకుండా ఉండటం వల్ల వారు ఉన్న చోటనే ఉంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతికేస్తున్నారు. సరైన ఆర్థిక స్తోమత, అలాగే చదువు ఉంటే మాత్రం భారతదేశం ఎన్నో సంపన్న దేశాలను మించి ఉండేది. మన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళిన కచ్చితంగా చిన్న చిన్న విధి వ్యాపారాలు దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా రోడ్ల పక్కన ఉండే తినుబండారాలు, బట్టల దుకాణాలు ఇలా అనేక రకాలైన చిరు వ్యాపారాలు కనబడతాయి. నిజానికి ఒకసారి…