బాలీవుడ్ హాస్యనటి సుగంథ మిశ్రా, హాస్యనటుడు సాకేతి భోంస్లే వివాహం ఏప్రిల్ చివరి వారంలో పంజాబ్ లో జరిగింది. ఈ హాస్య జంట తమ పెళ్ళిన ధూమ్ ధామ్ గా చేసుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ తమ అభిమానులకు ఈ పెళ్ళి సందర్భంగా జరిగిన హంగామా తెలియాలని… ఆ వేడుక ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవేమో వైరల్ అయిపోయాయి. ఇంకేముందే కరోనా సమయంలో నియమాలకు నీళ్ళు వదలి వీళ్ళు పెళ్ళి చేసుకున్నారంటూ…