బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అహ్మదాబాద్లోని కెడి ఆసుపత్రిలో చేరారు. డీహైడ్రేషన్ కారణంగా నటుడిని ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. నటుడు షారుఖ్ ఖాన్ హీట్ స్ట్రోక్ కారణంగా కెడి ఆసుపత్రిలో చేరారని అహ్మదాబాద్ (రూరల్) పోలీసు సూపరింటెండెంట్ ఓం ప్రకాష్ జాట్ మీడియాకు తెలిపారు. ఆయన భార్య గౌరీ ఖాన్ ఈరోజు తెల్లవారుజామున అహ్మదాబాద్లోని కెడి ఆసుపత్రికి చేరుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు సహ యజమాని కింగ్ ఖాన్…