Home
Sudheer Babu
Sudheer Babu News
-
CP Sudheer Babu : న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా, ప్రశాంతంగా జరుపుకోవాలి
CP Sudheer Babu : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కీలక సూచనలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ వేడుకలు నిర్వహించాలని, ఉల్లంఘనలకు దిగితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఏడాది రాచకొండ పోలీస్ శాఖ 253 డ్రగ్స్ కేసులు నమోదు చేసిందని, 521 నిందితులను అరెస్ట్ చేయడం ద్వారా… -
Maa Nanna Superhero OTT: ఓటీటీలో సుధీర్ బాబు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?
నవ దళపతి సుధీర్ బాబు హీరోగా, అభిలాష్ రెడ్డి కంకర తెరకెక్కించిన చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రంలో ఆర్ణ కథానాయికగా నటించారు. సాయిచంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, విష్ణు, శశాంక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. 2024 దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. మంచి హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. మా నాన్న సూపర్… -
Sudheer Babu : మా నాన్న సూపర్ హీరో ప్రీమియర్ టాక్..
నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా నాన్న సూపర్ హీరో’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. మా నాన్న సూపర్ హీరో అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా రిలీజ్… -
Sudheer Babu:’మా నాన్న సూపర్ హీరో’ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. అదే అసలు పాయింట్: హీరో సుధీర్ బాబు ఇంటర్వ్యూ
Sudheer Babu Interview about Ma Nanna Super Hero Movie: సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మా నాన్న సూపర్ హీరో’ తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్… -
Maa Nanna Super Hero Trailer : ‘మా నాన్న సూపర్ హీరో’ ట్రైలర్ రిలీజ్ చేసిన మహేశ్‌బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన బావమరిది సుధీర్ బాబు రాబోయే ఫ్యామిలీ డ్రామా మా నాన్న సూపర్ హీరో థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. మహేష్ ఈ సాయంత్రం X కి తీసుకొని ట్రైలర్‌ను లాంచ్ చేసాడు, అలాగే సినిమా చూడాలని ఎదురుచూస్తున్నాను అని కూడా జోడించాడు. మా నాన్న సూపర్ హీరో యొక్క ట్రైలర్ కొడుకు , అతని తండ్రి మధ్య కొన్ని పదునైన , హృదయపూర్వక భావోద్వేగాలను ప్రదర్శిస్తుంది, ఇందులో వరుసగా సుధీర్… -
Sudheer Babu : సుధీర్ బాబు పెళ్లి వేడుక ఛాలెంజ్ వీడియో చూసారా..?
. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. సరికొత్త కథలు ఎంచుకుంటున్నాడు కానీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా హీరో మహేష్ బాబు బావ సపోర్ట్ తో SMS చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రేమ కథ చిత్రం. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, హంట్, సమ్మోహనం వంటి విభిన్న సినిమాలు చేసాడు. ఇటీవలే హరోం హార సినిమాతో సూపర్ హిట్… -
Jatadhara : ఆసక్తికరంగా సుధీర్ బాబు ‘జటాధర’ సెకండ్ పోస్టర్ విడుదల
Sudheer Babu Jatadhara Striking Second Poster is here: వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో మెప్పిస్తోన్న నవ దళపతి సుధీర్ బాబు కథానాయకుడిగా రూపొందుతోన్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’. అనౌన్స్‌మెంట్ నుంచి పాన్ ఇండియా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ సినిమా 2025 శివరాత్రి విడుదలకు సన్నద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన కొత్త పోస్టర్ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింతగా పెంచుతోంది. పౌరాణిక, ఫాంటసీ, డ్రామా అంశాల… -
Sudheer Babu: గుండెల్ని పిండేలా సుధీర్ బాబు సినిమా “మా నాన్న సూపర్ హీరో” టీజర్..
టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు చివరిసారిగా హరోం హర చిత్రంలో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. -
Maa Nanna Superhero: దసరాకి ‘మా నాన్న సూపర్ హీరో’ అంటున్న నవ దళపతి
Sudheer Babu Maa Nanna Superhero Releasing For Dussehra : హరోం హర అనే సినిమాతో నవ దళపతి టాగ్ పెట్టుకున్న సుధీర్ బాబు ఈ సారి ఎమోషనల్ మూవీ ‘మా నాన్న సూపర్‌హీరో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతున్నారు. హరోం హర ఆశించిన ఫలితాన్ని అందించలేక పోయింది. అయినా వెనక్కు తగ్గకుండా జటాధర అనే సినిమా అనౌన్స్ చేసిన ఆయన ఇప్పుడు ‘మా నాన్న సూపర్‌హీరో’తో రెడీ అవుతున్నాడు. లూజర్ సిరీస్ ఫేమ్ అభిలాష్… -
Prabhas: ప్రభాస్‌ది వేరే లెవెల్.. నీలాంటి వాడు చేసే ఛీప్ కామెంట్స్‌ను పట్టించుకోరు: సుధీర్ బాబు
Sudheer Babu Fires on Arshad Warsi: ‘కల్కి 2898 ఏడీ’లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాత్ర జోకర్‌లా ఉందని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభాస్ అభిమానులు అర్షద్ కామెంట్స్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రభాస్‌ను చులకన చేసి మాట్లాడడంపై ఇప్పటికే నిర్మాతలు ఎస్‌కేఎన్, అభిషేక్ అగర్వాల్ స్పందించారు. తాజాగా అర్షద్‌కు ‘నవ దళపతి’ సుధీర్ బాబు కౌంటర్ వేశారు. ప్రభాస్‌ది వేరే లెవెల్…
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!