Harom Hara : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ హీరో “ప్రేమ కథా చిత్రం” సినిమాతో తన కెరీర్ లో మంచి విజయం అందుకున్నాడు.ఆ సినిమా తరువాత సుధీర్ బాబు ఎన్నో సినిమాలలో నటించాడు.కానీ ఆ సినిమాలేవీ అంతగా ఆకట్టుకోలేదు.సుధీర్ బాబు ఈ సారి ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “హరోం హర” ..ది రివోల్ట్ అనేది ఈ సినిమా ట్యాగ్…
HAROMHARA :టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గత కొన్నేళ్లుగా సాలిడ్ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. సుధీర్ బాబు సినీ కెరీర్ లో “ప్రేమకథా చిత్రం” మినహా మరో హిట్ సినిమా లేదు.ఆ సినిమా తరువాత సుధీర్ బాబు చేసిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.అయిన కూడా సుధీర్ బాబు ప్రతిసారి సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.తాజాగా సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరోంహర”.జ్ఞాన సాగర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో…
సినిమా రంగానికి చెందిన ప్రముఖుల విశేషాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో విషయం కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా టాలీవుడ్ హీరోల్లో ఒకరైన సుధీర్ బాబు చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో సుధీర్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబుకు బావ అవుతాడన్న విషయం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు చెల్లెలు వరసైన పద్మిని ప్రియదర్శినిను 2006లో హీరో సుధీర్ బాబు వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం సుధీర్ బాబు సినిమాలతో బిజీగానే…
Haromhara Contest : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎస్ఎంఎస్ సినిమాతో హీరోగా పరిచయం అయిన సుధీర్ బాబు ఆ తరువాత “ప్రేమకథా చిత్రం”సినిమాతో మంచి విజయం అందుకున్నాడు.కానీ ఆ తరువాత సుధీర్ బాబు చేసిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.అయిన కూడా సుధీర్ బాబు ప్రతిసారి సరికొత్త కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.తాజాగా సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ “హరోంహర”.జ్ఞాన సాగర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో…
Sudheer Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ఈ ఏడాది “గుంటూరు కారం” సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ ఫ్యాన్స్ తన తరువాత సినిమాకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మహేష్ తన తరువాత మూవీ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు.ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.రాజమౌళి ఈ సినిమాను…
Harom Hara Movie Release Date: సుధీర్ బాబు, మాళవిక శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సుమంత్ జీ నాయుడు నిర్మిస్తున్నారు. ఇందులో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చిత్తూరు జిల్లా కుప్పంలోని 1989 నాటి పరిస్థితుల నేపథ్యంలో రూపొందుతున్న యాక్షన్ సినిమా ఇది. ప్రస్తుతం హరోం హర పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. Also Read:…
Sudheer Babu : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సూపర్ స్టార్ మహేష్ బాబు బావగా సుధీర్ బాబు ఎస్ఎంఎస్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.ఆ సినిమాతో నటుడుగా సుధీర్ బాబు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ తరువాత సుధీర్ బాబు నటించిన “ప్రేమ కథా చిత్రం” సూపర్ హిట్ అయింది.హారర్ కామెడీ చిత్రంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ఈ చిత్రంతోనే సుధీర్ బాబు సూపర్ హిట్ అందుకున్నారు.అయితే…
Harom Harom Hara: హీరో సుధీర్ బాబు విజయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలు చేస్తూనే వస్తున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం హరోంహర..ది రివోల్ట్ అనేది ట్యాగ్ లైన్. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నాడు.
రిజల్ట్ తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త కథలతో సినిమాలు చేసే హీరో సుధీర్ బాబు. పర్ఫెక్ట్ యాక్షన్ హీరోగా కనిపించే సుధీర్ బాబు, ప్రస్తుతం హరోం హర సినిమాతో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ కి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కానీ సినిమా అనౌన్స్ చేసిన డేట్ ని రిలీజ్ కాలేదు. కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ ఎప్పుడు ప్రకటిస్తారు…
Charith Manas: చరిత్ మానస్.. ఈ పేరు మహేష్ ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు చెల్లి ప్రియదర్శిని, హీరో సుధీర్ బాబు పెద్ద కొడుకే చరిత్. బాలనటుడిగానే తండ్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. చాలా సినిమాలో కనిపించిన చరిత్ పెరుగుతూ.. పెరుగుతూ మేనమామ జిరాక్స్ లా మారిపోయాడు. అచ్చు గుద్దినట్లు మహేష్ లా ఉన్నాడు.