Sudheer Babu : మా నాన్న సూపర్ హీరో ప్రీమియర్ టాక్..
- సుధీర్ బాబు లేటెస్ట్ సినిమా మా నాన్న సూపర్ హీరో
- అక్టోబరు 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ
- కంటెంట్ పై నమ్మకంతో రెండు రోజుల ముందుగానే ప్రీమియర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మా నాన్న సూపర్ హీరో’. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్టైన్మెంట్తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. మా నాన్న సూపర్ హీరో అక్టోబర్ 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేసిన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన లభించింది.
Also Read : Rajnikanth : వేట్టయాన్ ట్విట్టర్ రివ్యూ.. సరే సరే లే ఎన్నెన్నో అనుకుంటాం..
Also Read
- Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
- Venu Udugula on Idupu Kayitham : సంస్కృతిని వారు తినే ప్లేట్లలో, తాగే గ్లాసుల్లో వెతకకండి
- JSS Vardhan: 'ది ట్రెయిటర్స్'లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
- మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. RC 17 షురూ అయ్యేది ఎప్పుడంటే?
కాగా ఈ చిత్రంపై ఎంతో నమ్మకంగా ఉంది యూనిట్. ఆ నమ్మకంతోనే విడుదలకు రెండు రోజుల ముందుగా ఈ సినిమా ప్రీమియర్స్ ను రెండు తెలుగు రాష్ట్రల్లో సెలెక్టెడ్ థియేటర్స్ లో ప్రదర్శించారు. మరి మా నాన్నా సూపర్ హీరో ప్రీమియర్ టాక్ ఎలా ఉందొ చదివేద్దాం పదండి. టైటిల్ చూడగానే తెలుస్తుంది ఇది ఓ తండ్రి కొడుకుల ఎమోషనల్ జర్నీ అని. అందుకు తగ్గట్టుగానే కథ, కథనాన్ని రాసుకున్నాడు దర్శకుడు. తానూ రాసుకున్న కథను, చెప్పలనుకున్న పాయింట్ ను ఎక్కడ డివియేట్ అవ్వకుండా చెప్పాడు. సుధీర్ బాబు అద్భుతంగా నటించాడు. ఒక రకంగా సుధీర్ బాబు కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ అని చెప్పొచ్చు. కానీ కథలో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయింది. తెరపై భావోద్వేగ సన్నివేశాలు వస్తున్న ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. ఇక కామెడీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ. క్లైమాక్స్ గుడ్ . ఓవరాల్ గా ఒకసారి చూడొచ్చు అని పబ్లిక్ టాక్. మరి దసరా రేస్ లో ఏ మేరకు నిలబడుతుందో చూడాలి
తాజావార్తలు
-
Rob Walter: రెండు మ్యాచ్‌లలో గెలిచేవాళ్లం.. ఈ ఒక్క కారణంతోనే ఓడిపోయాం.. కివీస్ హెడ్ కోచ్ ఆవేదన..
-
Mann Ki Baat: ‘వోకల్ ఫర్ లోకల్’తో ప్రపంచ మార్కెట్లలోకి భారత ఉత్పత్తులు!.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Home Minister Anitha: ఈ ఐదు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. హోంమంత్రి కీలక సూచనలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!