Mahesh Babu and Sudheer Babu Audio Clip: సుధీర్ బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారక రూపొందిస్తున్న చిత్రం ‘హరోం హర’. ఈ సినిమాను సుమంత్ జి.నాయుడు నిర్మించారు. ఇందులో మాళవిక శర్మ కథానాయిక కాగా.. సునీల్ ముఖ్య పాత్ర పోషించారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే చిత్రం ఇది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరెకెక్కిన ఈ చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం (జూన్ 11)…