డిఫరెంట్ టైటిల్‌తో, ఈ జనరేషన్ యూత్ కోరుకునే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘అం అః’ చిత్రం. సుధాకర్ జంగం, లావణ్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను శ్యామ్ మండల దర్శకత్వంలో జోరిగె శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రముఖ నిర్మాత బెక్కెం వేణు గోపాల్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. 152 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్‌లో.. క్రైమ్, సస్పెన్స్, రొమాన్స్, కామెడీ అన్నీ యాంగిల్స్‌ను చూపించారు. ట్రైలర్ ఆద్యంతం…
సుధాకర్ జంగం, లావణ్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘అం అః’. ‘ఎ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్’ అనేది ట్యాగ్‌లైన్. శ్యామ్ మండల దర్శకత్వంలో జోరిగె శ్రీనివాస రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. మంగళవారం ఈ సినిమా పోస్టర్ ను హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శ్రీనివాస్, దర్శకుడు శ్యామ్, హీరో సుధాకర్, సినిమాటోగ్రాఫర్ శివారెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ పళని స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ”మూవీ టైటిల్ చాలా…