‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా విడుదల కాగానే సుధాకొంగర హాట్ టాపిక్ అయ్యారు. అప్పట్లో పలువురు స్టార్ హీరోలతో సినిమాలు అంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు షికార్లు చేశాయి. వాటిలో మహేశ్ బాబుతో సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం మహేశ్ ‘సర్కారు వారి పాట’ సినిమాతో బిజీగా ఉన్నాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ను కొన్నాళ్ళ పాటు ఆపేశారు. ఈ సినిమా తర్వాత మహేశ్ త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ సినిమా…