Sudha Kongara: తన ప్రతిభతో భాషా సరిహద్దులను చెరిపేసి అభిమానులను సొంతం చేసుకున్న దర్శకురాలు సుధా కొంగర. ఆమె దర్శకత్వంలో వచ్చిన ‘గురు’, ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలు మంచి విజయాన్ని సాధించి, ప్రేక్షకులలో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ఆమె ‘పరాశక్తి’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. రవి మోహన్, అథర్వ కీలక పాత్రలు పోషించారు. READ ALSO: Asif…