తమిళ హీరో శివకార్తికేయన్ ప్రజంట్ తన మార్కెట్‌ను, క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పరాశక్తి’ లో నటిస్తున్నారు. ఇప్పటికే కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఈ పీరియాడిక్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లో కూడా ఈ సినిమా గురించి ఇంట్రెస్ట్ బాగా పెరగడంతో, నాన్-థియేట్రికల్ రైట్స్ కోసం భారీ పోటీ ఏర్పడింది. Also Read : Vishnu…