Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా చింతల్‌ఠానా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రజా సేవ చేయాలనే తపనతో ఎంతో ఉత్సాహంగా సర్పంచ్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించిన ఓ అభ్యర్థి.. గెలుపునకు ఒక్క అడుగు దూరంలో అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. వేములవాడ అర్బన్ మండలం, చింతల్‌ఠానా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన చెర్ల మురళి నిన్న అకస్మాత్తుగా కుప్పచూలాడు. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ…
Heart attack: ఇటీవల కాలంలో వరస గుండెపోటు ఘటనలు కలవరపెడుతున్నాయి. యువతతో పాటు చిన్నపిల్లలు కూడా అకస్మాత్తు గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. మహారాష్ట్రలోని కోల్హాపూర్ జిల్లాకు చెందిన 10 ఏళ్ల బాలుడు శ్రావణ్ అజిత్ గవాడే హార్ట్ ఎటాక్‌తో మరణించాడు.
Heart Attack Symptoms: ఈ రోజుల్లో ఆనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. మారుతున్న జీవన శైలి కారణంగా వివిధ రకాల వ్యాధులు దరి చేరుతున్నాయి. ప్రస్తుతం జీవనశైలిలో మార్పులు రావడం, టెన్షన్, ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటు కేసులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. గుండెపోటుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు అప్రమత్తం చేస్తున్నాయి. నేడు చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా…
హైదరాబాద్, జూన్ 20: ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే గుండె సంబంధిత సమస్యలు, ఇప్పుడు యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. బయటకు ఆరోగ్యంగా కనిపిస్తూ ఆకస్మికంగా కుప్పకూలిపోయే యువత సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇది గుండెపోటు కాదు – ఇది సడన్ కార్డియాక్ అరెస్ట్ (Sudden Cardiac Arrest – SCA) అనే తీవ్రమైన, కానీ నిశ్శబ్దంగా వస్తున్న ముప్పు. భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు ప్రపంచంలో 60 శాతం వరకు భారత్‌దే, కానీ మన…