Home
Success Meet
Success Meet News
-
Kannappa : కన్నప్పపై ట్రోల్స్ అందుకే రావట్లేదు.. విష్ణు కామెంట్స్
Kannappa : కన్నప్పకు థియేటర్లలో పాజిటివ్ టాక్ రావడంతో మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా విష్ణు చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. టీజర్ వచ్చినప్పుడు మాపై చాలా ట్రోల్ చేశారు. ఆ లొకేషన్స్ ఏంటి అంటూ నెగెటివ్ కామెంట్స్ చేశారు. అప్పటి నుంచే మేం చాలా జాగ్రత్త పడ్డాం. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక ట్రోల్స్ కు అవకాశం ఇవ్వకుండా కథను చెప్పగలిగాం. మేం ఎంత జాగ్రత్తపడ్డా సరే సినిమాలో కొన్ని మిస్టేక్స్… -
Rajendra Prasad: నేను ఇలానే మాట్లాడతా.. మీ కర్మ!
తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ కింగ్‌గా, సీనియర్ నటుడిగా గుర్తింపు పొందిన రాజేంద్ర ప్రసాద్ ఇటీవల వివాదాల్లో చిక్కుకున్నారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కమెడియన్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన, ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో, జూన్ 2, 2025న జరిగిన తన తాజా చిత్రం ‘షష్టిపూర్తి’ సక్సెస్ మీట్లో ఈ వివాదంపై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఆయన స్పందన మరింత చర్చనీయాంశంగా మారింది. Also… -
Sankranthiki Vasthunam: తిరుపతిలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ యూనిట్ సందడి..
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ యూనిట్ తిరుపతిలో సందడి చేసింది. తిరుపతిలో 'సంక్రాంతికి వస్తున్నాం' సక్సెస్ మీట్ నిర్వహించారు. స్థానికంగా ప్రదర్శిస్తున్న థియేటర్లో ప్రేక్షకులతో కలిసి సంక్రాంతి వస్తున్నాం యూనిట్ వీక్షించింది. -
Daaku Maharaaj: సీక్వెల్ కాదు ప్రీక్వెల్.. నాగవంశీ కీలక ప్రకటన
సంక్రాంతి కానుకగా జనవరి 12న 'డాకు మహారాజ్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రానికి మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. బాలకృష్ణను దర్శకుడు బాబీ కొత్తగా చూపించారని, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమాని రూపొందించారని, ముఖ్యంగా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. -
Bobby: స్పీకర్లు కాలిపోతాయని సౌండ్ తగ్గించారట, పెంచండి!!
దర్శకుడు బాబీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం థియేటర్లో విజిట్ కి వెళ్ళినప్పుడు సౌండ్ కి భలే ఎక్సైటింగ్ అనిపించిందని సినిమా చూసిన అందరూ విజువల్స్ గురించి కూడా మాట్లాడడం ఆనందం కలిగిస్తోందని అన్నారు. -
Kalinga Movie: కళింగ సినిమాపై రిజల్ట్‌పై చిత్రబృందం స్పందన ఇదే..
కిరోసిన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు ఇప్పుడు ‘కళింగ’తో హిట్టు కొట్టారు. దర్శకుడిగా, హీరోగా కళింగ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. -
Sushmitha Konidela : నాకు చరణ్ కు పవన్ వల్ల గొడవలు.. సీక్రెట్ బయటపెట్టిన చిరు కూతురు..
మెగా డాటర్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈమె ఆన్ స్క్రీన్ కనిపించలేదు కానీ ఆఫ్ స్క్రీన్ ద్వారా బాగా పాపులారిటిని సంపాదించుకుంది.. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి ఇప్పటికే పలు వెబ్ సిరీస్‌లు, వెబ్ మూవీస్ నిర్మించారు. ఇక ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి తర్వాత వస్తున్న సిరీసే ‘పరువు’. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో స్ట్రీమింగ్… -
My Dear Donga :హీరోయినే రైటర్‌గా మై డియర్ దొంగ.. సక్సెస్ మీట్లో కీలక వ్యాఖ్యలు..
కమెడియన్ నుంచి హీరోగా పాపులారిటిని సొంతం చేసుకున్న నటుడు అభినవ్ గోమటం.. మస్త్ షెడ్స్ ఉన్నాయిరా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా అనుకున్న హిట్ టాక్ ను అందుకోక పోయిన హీరో నటనకు మంచి మార్కులు పడ్డాయి.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ‘మై డియర్ దొంగ’సినిమాలో నటించాడు.. ఆ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలై భారీ సక్సెస్ ను అందుకుంది.. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను… -
Pindam Movie Success Meet: ‘పిండం’ సినిమా సక్సెస్ మీట్.. వైరల్ అవుతున్న ఫోటోలు..
హీరో శ్రీరామ్ ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అయ్యారు.. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైంది. ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. రోజురోజుకి షోలు పెంచుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ… -
Megastar Chiranjeevi: మేం ఏం చేయాలో కూడా మీడియా చెప్తే ఎలా?
God Father: హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో శనివారం రాత్రి జరిగిన గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్లో మెగాస్టార్ చిరంజీవి మీడియాపై అసహనం వ్యక్తం చేశారు. సినిమా బాగా తీసిన తమ కాన్ఫిడెంట్ తగ్గించేలా మీడియాలో వస్తున్న వార్తలు చిరాకు కల్గిస్తున్నాయని అన్నారు. తామేం చేయాలో కూడా మీడియా నిర్ణయిస్తుంటే ఎలా అని ప్రశ్నించారు. సినిమాను ఎప్పుడు ప్రమోట్ చేయాలో.. ఎప్పుడు హైలెట్ చేయాలో కూడా మీడియా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గాడ్ ఫాదర్ ప్రీరిలీజ్ ఈవెంట్లో వర్షం…
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!