ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ నేడు ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా చాలా ముఖ్యమైన మ్యాచ్ లో తలపడనున్నాయి . ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది గేమ్ లు ఆడగా మూడు గెలిచి ఐదు ఓడిపోయింది. దింతో పాయింట్స్ పట్టికలో 8వ స్థానంలో ఉండిపోయింది. ఇక మరోవైపు గుజరాత్ టైటాన్స్ కాస్త మెరుగ్గా ఉంది. ఆడిన 8 మ్యాచ్ లలో నాలుగు గెలిచి, నాలుగు ఓడింది.…