టాలీవుడ్ ప్రముఖ నటుడు సుబ్బరాజు సంతోష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఆయనే వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసి.. పెళ్లి ఫోటోను షేర్ చేశారు. సుబ్బరాజు తన పెళ్లి గురించి ఎలాంటి హడావుడి చేయకుండా.. సైలెంట్‌గా కానిచ్చేరు.పెళ్లి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. అదే సమయంలో శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం సుబ్బరాజు పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎన్నో సార్లు ఇంటర్వ్యూల్లో…