యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం “ప్రాజెక్ట్ కే” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో అమితాబ్ బచ్చన్ కూడా ప్రధాన పాత్రలో, దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతోంది. మొదటి షెడ్యూల్ లో అమితాబ్, దీపికాకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించిన మేకర్స్ ఈ రెండవ షెడ్యూల్ లో అమితాబ్, ప్రభాస్…