JNTU: జేఎన్టీయూ పరిధిలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు కాలేజీల మార్పునకు అనుమతిస్తూ జేఎన్టీయూ హైదరాబాద్ జూన్ 12న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు ఒక కళాశాల నుండి మరొక కళాశాలకు, ఒక విశ్వవిద్యాలయం నుండి మరొక విశ్వవిద్యాలయానికి, స్వయంప్రతిపత్త కళాశాల నుండి నాన్-అటానమస్ కళాశాలక�