School Bus Catches Fire: అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ప్రైవేట్ స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పుట్లూరు నుంచి కడవకల్లుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, బస్సులో మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. బస్సును రోడ్డు పక్కకు నిలిపి, క్షణాల్లోనే విద్యార్థులందరినీ కిందకు దింపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యార్థులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఈ ప్రమాదంలో పుట్లూరు…