Students Study Tips: ఇది వరకు రోజులతో ప్రస్తుత విద్యార్థులు చాలా స్మార్ట్ గా ఆలోచిస్తున్నారు. పరీక్షల్లో టాప్ మార్కులు సాధించే విద్యార్థులు కేవలం ఎక్కువగా చదవడం మాత్రమే కాకుండా, స్మార్ట్‌గా చదివి విజయం సాధిస్తున్నారు. నిజానికి ఇప్పుడున్న విద్యార్థులు అనుసరించే స్టడీ టెక్నిక్స్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే.. చదినవి మరిచిపోకుండా, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఒత్తిడిని తగ్గించుకుంటూ, వారు తమ టార్గెట్లను చేరుకుంటున్నారు. మరి ఈ ఇంటెలిజెంట్ పిల్లలు పాటించే కొన్ని స్టడీ టిప్స్ గురించి తెలుసుకుందామా..…