మనం సాధారణంగా బస్సుల్లో ప్రయాణించేటప్పుడు టికెట్ కొనడం జరుగుతుంది. కానీ విద్యార్థులందరికీ ప్రతిరోజూ టికెట్ కొనడం సాధ్యం కాకపోవచ్చు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు బస్ పాస్‌లు అందిస్తున్నాయి. ఇవి సాధారణ టికెట్లతో పోలిస్తే భారీ రాయితీతో లభిస్తాయి.అయితే ఇలాంటి రాయితీలు రైళ్లలో కూడా లభిస్తాయనే విషయం చాలా మందికి తెలియదు. కానీ ఇది నిజం. పూర్తి వివరాల్లోకి వెళితే..చాలా మంది విద్యార్థులు ప్రతిరోజూ బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. కారణం—అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులకు…