Home
Stree 2
Stree 2 News
-
Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
Tamannaah: హీరోయిన్ల నటనను పక్కనపెట్టి వాళ్ల బాడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సినీ రంగంలో తరచూ వివాదాలకు కారణమవుతూనే ఉంటుంది. గతంలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అన్నూ కపూర్ తమన్నాపై చేసిన ‘పాల వంటి శరీరం’ (దూధియా బదన్) కామెంట్స్ ఎంత పెద్ద దుమారం రేపాయో తెలిసిందే. ఆ సమయంలో ఏమాత్రం స్పందించకుండా మౌనంగా ఉన్న తమన్నా.. దాదాపు ఏడాది తర్వాత తొలిసారి ఆ నటుడి మాటలపై పెదవి విప్పారు. తనదైన పరిణతితో ఆయనకు గట్టి కౌంటరే… -
Tamannaah : తమన్నాకి ఐటెం సాంగ్స్ కూడా ఇవ్వట్లేదా?
తమన్నాకు బ్యాడ్ టైమ్, గుడ్ టైమ్ కలిసి నడుస్తోంది. జ్యోతిష్యుడు ఈ విషయాన్ని చెప్పకపోయినా, పరిస్థితులు చూస్తుంటే తమన్నా టైమ్ రెండు పడవలపై ప్రయాణిస్తోంది. హిట్ లేకపోవడం బ్యాడ్ అయితే, బాలీవుడ్ ఆఫర్స్ రావడం గుడ్ టైమ్. తమన్నాపై గ్లామర్ హీరోయిన్ ముద్ర పడినా.. ‘100% లవ్’, ‘సైరా నరసింహారెడ్డి’లలో పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. ‘F3’ తర్వాత సరైన హిట్ పడలేదు. తెలుగులో ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘భోళా శంకర్’ నిరాశపరిచింది. ఇక ‘ఓదెల 2’ లో శివశక్తిగా… -
Tamannaah: ‘కావాలయ్యా ’ సాంగ్లో నా డ్యాన్స్ నాకే నచ్చలేదు.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్బస్టర్ ‘జైలర్’ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా స్టెప్పులేసిన “కావాలయ్యా” సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఈ హుక్ స్టెప్పై రీల్స్ చేస్తూ ఇంటర్నెట్ను షేక్ చేశారు. అయితే, తాజాగా ఈ చార్ట్బస్టర్ సాంగ్పై తమన్నా చేసిన కొన్ని వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆ పాటలో తన పెర్ఫామెన్స్ పట్ల తను… -
Tamannaah : ఐటెం సాంగ్స్ తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన మిల్కీ బ్యూటీ..!
గ్లామర్ డాల్ తమన్నా భాటియా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు కావస్తున్నా, ఆమె క్రేజ్ మాత్రం అంగుళం కూడా తగ్గలేదు. ఒకవైపు స్టార్ హీరోయిన్గా రాణిస్తూనే, మరోవైపు స్పెషల్ సాంగ్స్తో బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. అయితే తాజాగా తమన్నా ఐటెం సాంగ్స్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. ఆమె నటించిన సూపర్ హిట్ సాంగ్ ఏకంగా 1 బిలియన్ (100 కోట్లు) వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. Also… -
Bollywood : ఆషీకీ 2 డైరెక్టర్ తో గొడవ.. ఛావా దర్శకుడికి గ్రీన్ సిగ్నల్
బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్దా కపూర్ రేంజ్ మార్చేసిన సినిమా స్త్రీ2. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లున్న హీరోయిన్గా అవతరించింది. ఇంతటి క్రేజ్ ఉంటే ఆఫర్లే కేం కొదవ. కానీ స్త్రీ2 వచ్చి ఏడాదవుతున్నా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీనికి రీజన్ శ్రద్దానే. ఓ పట్టాన సినిమాలు ఒప్పుకోవడం లేదట. కాదు కాదు ఫిల్మ్ మేకర్లే ఈమె డిమాండ్స్ దెబ్బకు భయపడిపోతున్నారట. ఏక్తాకపూర్, మోహిత్ సూరీ లాంటి స్టార్ మేకర్లకు చుక్కలు చూపించదట. శ్రద్దాతో సైకాలజికల్… -
Shraddha Kapoor: స్త్రీ2 సక్సెస్..ఏడాది తర్వాత కెమెరా ముందుకు శ్రద్దాకపూర్!
బాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రద్దా కపూర్ రేంజ్ మార్చేసిన సినిమా స్త్రీ2. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లున్న హీరోయిన్గా అవతరించింది. ఇంతటి క్రేజ్ ఉంటే.. ఆఫర్లే కేం కొదవ. కానీ స్త్రీ2 వచ్చి ఏడాదవుతున్నా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీనికి రీజన్ శ్రద్దానే. ఓ పట్టాన సినిమాలు ఒప్పుకోవడం లేదట. కాదు కాదు.. ఫిల్మ్ మేకర్లే ఈమె డిమాండ్స్ దెబ్బకు భయపడిపోతున్నారట. ఏక్తాకపూర్, మోహిత్ సూరీ లాంటి స్టార్ మేకర్లకు చుక్కలు చూపించదట. శ్రద్దాతో సైకాలజికల్… -
Maddock Films: బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ
బాలీవుడ్లో నిర్మాణ సంస్థలు అనగానే.. చాలా మంది ధర్మ ప్రొడక్షన్ హౌజ్, యష్ రాజ్ ఫిల్మ్స్, బాలాజీ టెలీ ఫిల్మ్స్ పేర్లే గుర్తుకు వస్తాయి. కానీ రీసెంట్లీ ఓ ప్రొడక్షన్ హౌస్ పేరు మారుమోగిపోతుంది అదే మెడాక్ ఫిల్మ్స్. 20 ఏళ్ల నుండి నిర్మాణ రంగంలో కొనసాగుతున్న.. ఈ కంపెనీ ఫేట్ మార్చింది మాత్రం స్త్రీ. 2018లో వచ్చిన ఈ సినిమాతో భారీ లాభాలు చూసిన మెడాక్.. అక్కడి నుండి భారీ సినిమాలను దించుతోంది. విజనరీ నిర్మాతగా… -
Bollywood : 2024లో హారర్ కామెడీలతో సక్సెస్ కొట్టిన బాలీవుడ్
యాక్షన్ అడ్వైంచర్స్, మాస్ మసాలా సినిమాలతో కాకుండా హారర్ కామెడీలతో హవా చూపించింది నార్త్ బెల్ట్. త్రీ ఖాన్స్ లేకపోవడంతో ఆ ప్లేసును భర్తీ చేశాయి దెయ్యాల స్టోరీలు. 2024లో భయపెట్టే సినిమాలే బాక్సాఫీస్ బెండు తీశాయి. హయ్యెస్ట్ గ్రాసర్లుగా నిలిచాయి. 2024లో బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించాయి హారర్ కామెడీస్. అందులో ఫస్ట్ వరుసలో నిలుస్తుంది స్త్రీ2. స్త్రీకి సీక్వెల్ గా తెరకెక్కించాడు అమర్ కౌశిక్. శ్రద్దాకపూర్, రాజ్ కుమార్ రావ్ జంటగా నటించిన… -
Google : మోస్ట్ సెర్చెడ్ సినిమాల్లో సౌత్ సినిమాల హవా
ఇండియన్ సినీ ఇండస్ట్రీ నుండి ఈ ఏడాది ఎన్నో సినిమాలొచ్చాయి. కొన్ని హిట్స్ అందుకుంటే.. మరికొన్ని డిజాస్టర్స్గా నిలిచాయి. కొన్ని క్యూరియాసిటీకి తగ్గట్లుగా హిట్స్ కొట్టాయి. అలాగే ఏ మాత్రం ఎక్స్ పర్టేషన్స్ లేకుండా వచ్చి సరికొత్త రికార్డులు సృష్టించాయి. కల్కి 2898ఏడీతో పాటు మంజుమ్మల్ బాయ్స్ లాంటి పిక్చర్సే అందుకు ఎగ్జాంపుల్స్. ఇక సినిమా పరంగానే కాదు సోషల్ మీడియా పరంగా కూడా మోస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి కొన్ని సినిమాలు. Also Read : Maharaja :… -
Bollywood : సీక్వెల్స్ తో బండి లాగిస్తున్న ‘బాలీవుడ్’
సీక్వెల్ సినిమాలతో బతికేస్తోంది బాలీవుడ్. ఓ సినిమాకు హిట్ టాక్ రాగానే.. వాటికి కంటిన్యూగా 2, 3 అంటూ ఇన్స్టాల్ మెంట్ చిత్రాలను దింపుతోంది. ఈ ఏడాది హయ్యర్ గ్రాసర్ చిత్రాలుగా నిలిచిన స్త్రీ2, సింగం ఎగైన్, భూల్ భూలయ్యా3 ఈ కేటగిరిలోవే. ఇవే కాదు బోలెడన్నీ సీక్వెల్స్ రాబోతున్నాయి. ఫ్రాంచైజీ సినిమాలతోనే ఇండస్ట్రీ గట్టెక్కుతుందన్న సీక్రెట్ పసిగట్టారు బీటౌన్ దర్శక నిర్మాతలు. ఈ ఏడాది వచ్చిన స్త్రీ 2, భూల్ భూలయ్యా 3, సింగం ఎగైన్…
తాజావార్తలు
-
AP Panchayat Elections: తొలి దశలో బరిలో 21 వేల మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు.. 87 వేల వార్డు అభ్యర్థులు
-
ACB Raid in Hyderabad: ఖాకీ ముసుగులో కక్కుర్తి.. రక్షకులే భక్షకులైతే సమాజానికి దిక్కెవరు?
-
Montra Electric Auto: రూ.3.97 లక్షలకే మోంట్రా కొత్త ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్క ఛార్జింగ్తో 180 కి.మీ.కు పైగా రేంజ్!
-
Akvan Cyclone Alert: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Xi Jinping Welcomes Trump: ట్రంప్కు జిన్పింగ్ గ్రాండ్ వెల్కమ్.. ప్రోటోకాల్ పక్కనపెట్టి ఆలింగనం! వైరల్గా వీడియో
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..