సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సమయం వచ్చేసింది.. ఈరోజు భారీ అంచనాల నడుమ గుంటూరు కారం సినిమా విడుదలైంది.. పన్నెండేళ్ల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ సినిమా చేస్తుండటంతో ‘గుంటూరు కారం’ మీద అంచనాలు ఏర్పడ్డాయి. ‘కుర్చీ మడత పెట్టి…’ సాంగ్ సినిమాకు కావాల్సిన ప్రచారాన్ని తీసుకొచ్చింది. మహేష్ బాబు మాస్ అవతార్, డ్యాన్సుల్లో ఎనర్జీ చూసి జనాలు థియేటర్లకు క్యూ కట్టారు.. సినిమా మొదటి షో…