ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ గుడ్ న్యూస్ చెప్పేసింది. రెండు నెలల తరువాత ఈ సినిమా ఓటిటీ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25 న రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టించిన విషయం విదితమే. ఇప్పటివరకు ఏ సినిమా అందుకొని రికార్డ్ ను ఆర్ఆర్ఆర్ సినిమా కైవసం చేసుకొంది.…