టెన్నిస్ అనే పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేవారిలో ‘రోజర్ ఫెదరర్’ ఒకరు. తన కెరీర్ లో 20 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన స్విస్ దిగ్గజ ఆటగాడు 2022లో ప్రొఫెషనల్ టెన్నిస్ కు రిటైర్మెంట్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. టెన్నిస్ గేమ్ కు వీడ్కోలు పలికిన అతను ప్రస్తుతం తన కుటుంబంతో గడుపుతున్నాడు. ఇకపోతే, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ స్పోర్ట్స్ లెజెండరీ ప్లేయర్ పై ఓ డాక్యుమెంటరీని రూపొందించనుంది. ఇప్పుడు “ఫెడరర్” అనే పేరుతో ఉన్న…